1 Chronicles 11:42
రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Adina the son of Shiza the Reubenite, a captain of the Reubenites, and thirty with him,
In Context
41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,
43మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,