1 Chronicles 11:41
హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Uriah the Hittite, Zabad the son of Ahlai,
In Context
40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
42రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,
Cross References
2 Samuel 11:6దావీదు “హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు” అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు.
1 Chronicles 2:36అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.