1 Chronicles 12:32
ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి, ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు రెండువందల మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
31మనష్షే అర్థ గోత్రం వారిలో దావీదును రాజుగా చెయ్యడానికి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వేల మంది.
Cross References
Deuteronomy 33:17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. 1 అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. 1 వాటితో అతడు ప్రజలను 1 భూదిగంతాలకు తోలివేస్తాడు. 1 వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. 1 మనష్షేకు చెందిన వేలమంది. 1
Esther 1:13కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక.
Proverbs 24:5జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి.
Ecclesiastes 9:18యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది. 2 ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.
Isaiah 33:6నీ కాలంలో నీ స్థిరత్వం ఆయనే. 1 నీకు పుష్కలమైన రక్షణ, జ్ఞానమూ, వివేకమూ ఆయనే. యెహోవా భయం అతని ఐశ్వర్యం. 1
Matthew 16:3అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.