1 Chronicles 15:4
అహరోను సంతతి వారిని, లేవీయులను,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And David assembled the children of Aaron, and the Levites:
In Context
5కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,
Cross References
Exodus 6:16లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.
1 Chronicles 6:16లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.
1 Chronicles 12:26లేవీయుల్లో అలాంటివాళ్ళు నాలుగువేల ఆరువందలమంది.