1 Chronicles 16:24
అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. 2 సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Declare his glory among the heathen; his marvellous works among all nations.
In Context
23సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి 2 ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి. 1
25యెహోవా మహా ఘనత వహించినవాడు. 2 ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. 2 సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు. 1
Cross References
2 Kings 19:19యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు. 1 యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపడం 19:20-37; యెష 37:21-38 19:35-37; 2దిన 32:20-21
Psalms 22:27భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన + 22:27 ఆయన నీ ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. 1
Isaiah 12:2చూడు, దేవుడే నా రక్షణ. భయం లేకుండా నేను ఆయన్ని నమ్ముతాను. యెహోవా, అవును, యెహోవాయే నాకు బలం. ఆయనే నా కీర్తన. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.” 1