The Bible Software
bible.software1 Chronicles1 Chronicles 16 › 1 Chronicles 16:32

1 Chronicles 16:32

సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. 2 పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. 2 యెహోవా వస్తున్నాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Let the sea roar, and the fulness thereof: let the fields rejoice, and all that is therein.

In Context

31యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. 2 ఆకాశాలు ఆనందించు గాక. 2 భూమి సంతోషించు గాక 1

33భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. 2 వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి. 1

Read all of 1 Chronicles 16

Cross References

Psalms 93:4అనేక అలల ఘోషకు మించి, బలమైన సముద్ర తరంగాలను మించి, పైనున్న యెహోవా శక్తిశాలి. 1

Psalms 98:7సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక! 1

Isaiah 44:23యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. 1 పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. 1 యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.” 1 యెరూషలేము తిరిగి కట్టబడాలి 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Chronicles 16:32

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Chronicles 16:311 Chronicles 161 Chronicles 16:33 →