The Bible Software
bible.software1 Chronicles1 Chronicles 16 › 1 Chronicles 16:33

1 Chronicles 16:33

భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. 2 వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Then shall the trees of the wood sing out at the presence of the LORD, because he cometh to judge the earth.

In Context

32సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. 2 పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. 2 యెహోవా వస్తున్నాడు. 1

34యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. 2 ఆయనను స్తుతించండి. 1

Read all of 1 Chronicles 16

Cross References

Psalms 9:9పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ. 1

Psalms 98:9లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.

Ezekiel 17:22ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.

Revelation 11:17“ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Chronicles 16:33

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Chronicles 16:321 Chronicles 161 Chronicles 16:34 →