1 Chronicles 2:36
అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Attai begat Nathan, and Nathan begat Zabad,
In Context
35షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు.
37జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు.
Cross References
1 Chronicles 11:41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,