1 దిన 23:15
మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The sons of Moses were, Gershom, and Eliezer.
In Context
14దైవసేవకుడు మోషే సంతతిని లేవి గోత్రం వాళ్ళల్లో లెక్కించారు.
16గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.
Cross References
Exodus 2:22వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు.
Exodus 18:3ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని మోషే దగ్గరికి బయలుదేరాడు. వారిలో ఒకడి పేరు + 18:3 పరదేశిగెర్షోము. ఎందుకంటే మోషే “నేను అన్య దేశంలో పరాయివాణ్ణి” అన్నాడు.