1 Chronicles 23:17
ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.
18ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు.
Cross References
1 Chronicles 26:24మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది.