1 దిన 26:24
మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Shebuel the son of Gershom, the son of Moses, was ruler of the treasures.
In Context
23ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది.
Cross References
1 Chronicles 23:15మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.
1 Chronicles 23:17ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.