1 దిన 23:20
ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of the sons of Uzziel; Micah the first, and Jesiah the second.
In Context
19హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.
21మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.
Cross References
1 Chronicles 24:24ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,