1 Chronicles 23:21
మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The sons of Merari; Mahli, and Mushi. The sons of Mahli; Eleazar, and Kish.
In Context
20ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.
Cross References
Exodus 6:19మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు.
1 Chronicles 6:4ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.
1 Chronicles 6:30ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా. హగ్గీయా కొడుకు అశాయా.
1 Chronicles 24:26మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.