1 Chronicles 23:7
గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనే వాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు ముగ్గురు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of the Gershonites were, Laadan, and Shimei.
In Context
6వారిని దావీదు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు.
8వాళ్ళు యెహీయేలు, జేతాము, యోవేలు.
Cross References
Exodus 6:17గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్నీ, షిమీ.
1 Chronicles 6:17గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.
1 Chronicles 26:21ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది.