1 Chronicles 24:23
హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
24ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
Cross References
1 Chronicles 23:19హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.