1 Chronicles 24:28
మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of Mahli came Eleazar, who had no sons.
In Context
27యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
29కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.