1 Chronicles 24:29
కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Concerning Kish: the son of Kish was Jerahmeel.
In Context
28మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
30మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.