bible.software › 1 Chronicles › 1 Chronicles 24 › 1 Chronicles 24:30
1 Chronicles 24:30
మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The sons also of Mushi; Mahli, and Eder, and Jerimoth. These were the sons of the Levites after the house of their fathers.
In Context
29కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
31రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.
Read all of 1 Chronicles 24
Cross References
1 Chronicles 6:47షమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు. మూషి మెరారి కొడుకు. మెరారి లేవి కొడుకు.
This Verse In Other Editions
Study 1 Chronicles 24:30