bible.software › 1 Chronicles › 1 Chronicles 24 › 1 Chronicles 24:7
1 Chronicles 24:7
మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now the first lot came forth to Jehoiarib, the second to Jedaiah,
In Context
6లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
8మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
Read all of 1 Chronicles 24
Cross References
Ezra 2:36యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
Nehemiah 11:10యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను.
This Verse In Other Editions
Study 1 Chronicles 24:7