Ezra 2:36
యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred seventy and three.
In Context
35సెనాయా వంశం వారు 3, 630 మంది.
37ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
Cross References
1 Chronicles 9:10యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
1 Chronicles 24:11తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
Ezra 10:18యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
Ezra 10:21హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
Nehemiah 7:39యాజకుడు యేషూవ కుటుంబీకుడైన యెదాయా వంశం వారు 973 మంది.