bible.software › 1 దిన › 1 దిన 27 › 1 దిన 27:10
1 దిన 27:10
ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The seventh captain for the seventh month was Helez the Pelonite, of the children of Ephraim: and in his course were twenty and four thousand.
In Context
9ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
11ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
Read all of 1 దిన 27
Cross References
1 Chronicles 11:27హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
This Verse In Other Editions
Study 1 దిన 27:10