1 Chronicles 4:5
అష్షూరు తండ్రి తెకోవ. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వీరి పేళ్ళు హెలా, నయరా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Ashur the father of Tekoa had two wives, Helah and Naarah.
In Context
6నయరా ద్వారా అతనికి అహూజ్జాము, హెపెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీళ్ళు నయరా కొడుకులు.