1 Chronicles 4:6
నయరా ద్వారా అతనికి అహూజ్జాము, హెపెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీళ్ళు నయరా కొడుకులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Naarah bare him Ahuzam, and Hepher, and Temeni, and Haahashtari. These were the sons of Naarah.
In Context
5అష్షూరు తండ్రి తెకోవ. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వీరి పేళ్ళు హెలా, నయరా.
7హెలా కొడుకులెవరంటే జెరెతు, సోహరు, ఎత్నాను, కోజు.