bible.software › 1 Chronicles › 1 Chronicles 4 › 1 Chronicles 4:8
1 Chronicles 4:8
వీరిలో కోజు ద్వారా ఆనూబు, జోబేబా, హారుము కొడుకైన అహర్హేలు ద్వారా కలిగిన తెగల ప్రజలూ వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Coz begat Anub, and Zobebah, and the families of Aharhel the son of Harum.
In Context
7హెలా కొడుకులెవరంటే జెరెతు, సోహరు, ఎత్నాను, కోజు.
9యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే “యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను” అని చెప్పింది.
Read all of 1 Chronicles 4
This Verse In Other Editions
Study 1 Chronicles 4:8