1 Chronicles 6:28
సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు + 6:28 యోవేలు వషీని , మరొకడు అబీయాయు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Samuel; the firstborn Vashni, and Abiah.
In Context
27నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
29మెరారి కొడుకుల్లో ఒకడు మహలి. మహలి కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.
Cross References
1 Chronicles 6:33ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు. కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.