1 Chronicles 6:27
నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Eliab his son, Jeroham his son, Elkanah his son.
In Context
26ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు,
28సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు + 6:28 యోవేలు వషీని , మరొకడు అబీయాయు.
Cross References
1 Samuel 1:19తరువాత వారు ఉదయాన్నే త్వరగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రమాలోని తమ ఇంటికి వచ్చారు. అప్పుడు ఎల్కానా తన భార్య హన్నాను కూడినప్పుడు, యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు.
1 Chronicles 6:5అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.