1 Chronicles 7:33
యప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్ళు యప్లేటు కొడుకులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Japhlet; Pasach, and Bimhal, and Ashvath. These are the children of Japhlet.
In Context
32హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా.
34అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.