1 Chronicles 8:3
వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Bela were, Addar, and Gera, and Abihud,
In Context
2మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
Cross References
Genesis 46:21బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.
Judges 3:15ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు