Genesis 46:21
బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.
Cross References
Numbers 1:11బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
Numbers 26:38బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
1 Chronicles 7:6బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.