bible.software › 1 Chronicles › 1 Chronicles 8 › 1 Chronicles 8:39
1 Chronicles 8:39
ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Eshek his brother were, Ulam his firstborn, Jehush the second, and Eliphelet the third.
In Context
38ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
40ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.
Read all of 1 Chronicles 8
This Verse In Other Editions
Study 1 Chronicles 8:39