1 Chronicles 9:35
గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in Gibeon dwelt the father of Gibeon, Jehiel, whose wife’s name was Maachah:
In Context
36ఇతని పెద్దకొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
Cross References
1 Chronicles 2:45షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి.
1 Chronicles 8:29గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.