1 Chronicles 9:43
మోజాకు బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Moza begat Binea; and Rephaiah his son, Eleasah his son, Azel his son.
In Context
42ఆహాజుకి యరా పుట్టాడు. యరాకి ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ పుట్టారు. జిమ్రీకి మోజా పుట్టాడు.