bible.software › 1 Chronicles › 1 Chronicles 9 › 1 Chronicles 9:44
1 Chronicles 9:44
ఆజేలుకి అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను అనే పేర్లున్న ఆరుగురు కొడుకులున్నారు. వీళ్ళు ఆజేలు కొడుకులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Azel had six sons, whose names are these, Azrikam, Bocheru, and Ishmael, and Sheariah, and Obadiah, and Hanan: these were the sons of Azel.
In Context
43మోజాకు బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
Read all of 1 Chronicles 9
This Verse In Other Editions
Study 1 Chronicles 9:44