bible.software › 1 సమూ › 1 సమూ 18 › 1 సమూ 18:24
1 సమూ 18:24
సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the servants of Saul told him, saying, On this manner spake David.
In Context
23సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.
25ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
Read all of 1 సమూ 18
This Verse In Other Editions
Study 1 సమూ 18:24