The Bible Software
bible.software1 సమూ1 సమూ 2 › 1 సమూ 2:1

1 సమూ 2:1

హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, 1 “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. 1 యెహోవాలో నాకు ఎంతో బలం + 2:1 బలం కొమ్ము కలిగింది. 1 నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. 1 నా విరోధుల మీద నేను అతిశయపడతాను. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And Hannah prayed, and said, My heart rejoiceth in the LORD, mine horn is exalted in the LORD: my mouth is enlarged over mine enemies; because I rejoice in thy salvation.

In Context

2యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. 1 నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు 1 మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు. 1

Read all of 1 సమూ 2

Cross References

Exodus 15:1అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, 1 సముద్రంలో ముంచి వేశాడు. 1 గొప్ప విజయం సాధించాడు. 1

Judges 5:1ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు, 1

1 Samuel 1:7ఎల్కానా ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉండేవాడు. హన్నా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను విసిగించేది. అందువల్ల ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది.

2 Chronicles 20:27ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు.

Psalms 9:14నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను! 1

Psalms 18:2యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 సమూ 2:1

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
1 సమూ 21 సమూ 2:2 →