1 Samuel 2:8
దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, 1 మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ 1 వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. 1 పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. 1 భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. 1 ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. 1 కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే. 1
Cross References
Genesis 41:40నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను” అన్నాడు.
2 Samuel 7:8కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.
Job 36:6భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు. 1
Job 38:4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు. 1
Job 38:6-7 దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు? 1
Psalms 24:2ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు. 1