The Bible Software
bible.software1 Samuel1 Samuel 20 › 1 Samuel 20:21

1 Samuel 20:21

‘నీవు వెళ్లి బాణాలు వెతుకు’ అని ఒక పనివాడితో చెబుతాను, ‘బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా’ అని అతనితో చెబితే నువ్వు బయటికి రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, క్షేమమే కలుతుంది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And, behold, I will send a lad, saying, Go, find out the arrows. If I expressly say unto the lad, Behold, the arrows are on this side of thee, take them; then come thou: for there is peace to thee, and no hurt; as the LORD liveth.

In Context

20గురి చూసి వేసినట్టు నేను మూడు బాణాలు పక్కగా వేసి,

22అయితే, ‘బాణాలు నీకు అవతల వైపు ఉన్నాయి’ అని నేను సేవకునితో చెప్పినప్పుడు పారిపొమ్మని యెహోవా సెలవిస్తున్నాడని గ్రహించి నువ్వు ప్రయాణమైపోవాలి.

Read all of 1 Samuel 20

Cross References

Jeremiah 5:2యెహోవా మీద ఒట్టు అని పలికినప్పటికీ వారు చేసే ప్రమాణం మోసమే.” 1

Amos 8:14సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, 2 ‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ 2 ‘బెయేర్షెబా + 8:14 బెయేర్షెబా విగ్రహ పూజ వంటిది, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు 2 ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Samuel 20:21

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Samuel 20:201 Samuel 201 Samuel 20:22 →