bible.software › 1 Samuel › 1 Samuel 21 › 1 Samuel 21:14
1 Samuel 21:14
అది చూసి ఆకీషు రాజు “మీరు చూశారుగా, అతనికి పిచ్చి పట్టింది, ఇతడిని నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు?
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then said Achish unto his servants, Lo, ye see the man is mad: wherefore then have ye brought him to me?
In Context
13అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.
15పిచ్చి పనులు చేసేవాడితో నాకేం పని? నా సముఖంలో పిచ్చి పనులు చేయడానికి ఇతడిని తీసుకువచ్చారేంటి? వీడు నా ఇంట్లోకి రావచ్చా?” అని తన సేవకులతో అన్నాడు.
Read all of 1 Samuel 21
Cross References
Ecclesiastes 7:7జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే. 2 లంచం మనసును చెడగొడుతుంది. 2
This Verse In Other Editions
Study 1 Samuel 21:14