1 Timothy 5:2
యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The elder women as mothers; the younger as sisters, with all purity.
In Context
1వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
Cross References
John 19:26ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు.
1 Thessalonians 5:22ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
1 Timothy 5:3నిజమైన వితంతువులను గౌరవించు.