The Bible Software
bible.software1 తిమోతి పత్రిక1 తిమోతి పత్రిక 5 › 1 తిమోతి పత్రిక 5:7

1 తిమోతి పత్రిక 5:7

వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And these things give in charge, that they may be blameless.

In Context

6అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.

8ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.

Read all of 1 తిమోతి పత్రిక 5

Cross References

1 Timothy 4:11ఈ సంగతులు ఆదేశించి నేర్పు.

2 Timothy 4:1దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

Titus 2:15వీటిని గూర్చి బోధించు. సంపూర్ణమైన అధికారంతో హెచ్చరించు, ఖండించు. ఎవరూ నిన్ను నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study 1 తిమోతి పత్రిక 5:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 తిమోతి పత్రిక 5:61 తిమోతి పత్రిక 51 తిమోతి పత్రిక 5:8 →