2 Chronicles 10:14
అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, 1 నేను దాన్ని మరింత బరువు చేస్తాను. 1 నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు. 1 నేనైతే మిమ్మల్ని కొరడాలతో + 10:14 కొరడాలతో తేళ్ళతో దండిస్తాను” అని చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
13రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు.
Cross References
2 Chronicles 10:10అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు “‘నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు.
Proverbs 12:5నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.
Ecclesiastes 2:19వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే.
Ecclesiastes 10:16ఒక దేశానికి బాలుడు + 10:16 బాలుడు సేవకుడు రాజుగా ఉండడం, 2 ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం. 2
James 3:14కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి.