2 Chronicles 28:11
అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది కాబట్టి, మీ సొంత సోదరుల్లోనుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Chronicles 28:8ఇశ్రాయేలువారు తమ సోదరులైన యూదావారి దగ్గరనుంచి వారి భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ 2,00,000 మందిని బందీలుగా తీసుకుపోయారు. వారి దగ్గర నుంచి విస్తారమైన కొల్లసొమ్ము దోచుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చారు.
Isaiah 58:6నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, 1 దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, 1 అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం. 1
Matthew 5:7కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. 1
Hebrews 13:1సోదర ప్రేమను కొనసాగనియ్యండి.