bible.software › 2 Chronicles › 2 Chronicles 30 › 2 Chronicles 30:4
2 Chronicles 30:4
ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the thing pleased the king and all the congregation.
In Context
3రాజూ, అతని అధికారులూ, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను రెండవ నెలలో ఆచరించాలని నిర్ణయించారు.
5చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.
Read all of 2 Chronicles 30
This Verse In Other Editions
Study 2 Chronicles 30:4