bible.software › 2 Chronicles › 2 Chronicles 31 › 2 Chronicles 31:7
2 Chronicles 31:7
వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In the third month they began to lay the foundation of the heaps, and finished them in the seventh month.
In Context
6యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు.
8హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.
Read all of 2 Chronicles 31
Cross References
Leviticus 23:16ఏడవ విశ్రాంతి దినం మరుసటి దినం వరకూ మీరు ఏభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి.
This Verse In Other Editions
Study 2 Chronicles 31:7