2 Chronicles 6:39
నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననీ ఆలకించి, వారి పని జరిగించి, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
40నా దేవా, ఈ స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ.
Cross References
Psalms 25:18నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు. 1
Psalms 85:3నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు. 1
Micah 7:18నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. 1 నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. 1 నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. 1 నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.