bible.software › 2 Chronicles › 2 Chronicles 9 › 2 Chronicles 9:13
2 Chronicles 9:13
సుగంధ ద్రవ్యాలు అమ్మే వర్తకులు, ఇతర వర్తకులు తీసుకొచ్చే బంగారం కాక సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 వేల కిలోలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now the weight of gold that came to Solomon in one year was six hundred and threescore and six talents of gold;
In Context
12షేబ దేశపు రాణి రాజుకు తీసుకు వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానాలు కాక ఆమె ఇష్టపడి అడిగిన వాటన్నిటినీ సొలొమోను ఆమెకిచ్చాడు. ఆ తరువాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయింది. 1 సొలొమోను సంపద, జ్ఞనం 9:13-28; 1రాజులు 10:14-29; 2దిన 1:14-17
14అరబ్బు దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకు వచ్చారు.
Read all of 2 Chronicles 9
Cross References
1 Kings 10:14సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు.
Psalms 72:10తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక. 1
This Verse In Other Editions
Study 2 Chronicles 9:13