2 కొరింతీ పత్రిక 2:12
క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Read all of 2 కొరింతీ పత్రిక 2
Cross References
Acts 16:8అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
Acts 20:8మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.
1 Corinthians 16:9ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
Revelation 3:7“ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. సత్యం మూర్తీభవించిన వాడూ పరిశుద్ధుడూ దావీదు తాళం చెవులను చేత పట్టుకున్న వాడు; తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు, అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే,