Acts 16:8
అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they passing by Mysia came down to Troas.
In Context
7యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
Cross References
Acts 16:11మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము. 1 ఫిలిప్పిలో పరిచర్య. ఐరోపా ఖండంలో మొదటి విశ్వాసి లూదియ మార్పు
2 Corinthians 2:12క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో