2 Peter 1:18
ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And this voice which came from heaven we heard, when we were with him in the holy mount.
In Context
Cross References
Exodus 3:1మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ + 3:1 పవిత్ర పర్వతం.దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.
Joshua 5:15అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.
Isaiah 56:7నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. 1 నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి. 1 నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది. 1
Matthew 17:6శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు.