2 సమూ 1:17
దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And David lamented with this lamentation over Saul and over Jonathan his son:
In Context
18యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది. 1
Cross References
Genesis 50:11ఆ దేశంలో నివసించిన కనానీయులు ఆటదు కళ్ళం దగ్గర ఏడవడం చూసి “ఐగుప్తీయులకు ఇది చాలా సంతాప సమయం” అని చెప్పుకున్నారు. అందుకే దానికి “ + 50:11 ఐగుప్తీయుల సంతాపంఆబేల్ మిస్రాయిము” అనే పేరుంది. అది యొర్దానుకు అవతల ఉంది.
2 Samuel 3:33రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు, 1
Psalms 35:14అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను. 1